Mohammad Imran - Churakalu

27 నుండి పోలింగ్ కేంద్రాల పరిధిలో వార్డు, గ్రామ సభలు
*ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు/వార్డుసభలు*

*అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి*
*జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్*

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 01.10.2026ను అర్హత తేదీగా పరిగణిస్తూ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR), 2026లో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు/వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వార్డుసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభల్లో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLOలు), ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) సభ్యులు పాల్గొంటారని తెలిపారు.

గ్రామసభలు/వార్డుసభల్లో ముసాయిదా ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల పేర్లను బీఎల్‌ఓలు అందరికీ వినిపించే విధంగా చదివి వినిపిస్తారని తెలిపారు. జాబితాలో పేరు నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన భారతీయ పౌరులను గుర్తిస్తారని పేర్కొన్నారు.

2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకునే యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత డిక్లరేషన్‌, అవసరమైన ధ్రువపత్రాలతో ఫారం-6 సమర్పించాలని సూచించారు.
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటి సవరణ కోసం డిక్లరేషన్‌, తగిన ఆధార పత్రాలతో ఫారం-8 సమర్పించాలని తెలిపారు.

అర్హత లేకపోయినప్పటికీ ఓటరు జాబితాలో నమోదైన వ్యక్తుల వివరాలను కూడా సభలో గుర్తిస్తారని పేర్కొన్నారు. అలాంటి నమోదుపై అభ్యంతరం తెలిపే వ్యక్తి అదే శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఓటరై ఉండాలని, నిర్ణీత డిక్లరేషన్‌తో ఫారం-7 సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.

క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ధ్రువీకరణకు సంబంధించిన గడువు, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన అవసరమైన పత్రాలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర అంశాలపై సభల్లో అవగాహన కల్పిస్తారని తెలిపారు.

జిల్లాలోని అర్హులైన పౌరులు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండనున్న యువత ఈ గ్రామసభలు/వార్డుసభలకు హాజరై తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణ లేదా అభ్యంతరాలకు సంబంధించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామసభలు/వార్డుసభలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (EROలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు), బీఎల్‌ఓలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సభల నిర్వహణకు సంబంధించిన కార్యవివరణను నమోదు చేయడంతోపాటు ఫొటోలను తీసి బీఎల్‌ఓ రిజిస్టర్‌లో భద్రపరచాలని సూచించారు.

గల్ఫ్ జనసేన యు. ఏ ఇ, అండ జగిత్యాల కార్మికునికి సహాయం
గల్ఫ్ జన సేన యూఏఈ అండ.. జగిత్యాల కార్మికుడికి సహాయం

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 21 : దుబాయ్ లో ఏజెంట్ మోసానికి గురైన జగిత్యాల జిల్లాకు చెందిన కుంచెపు ఎల్లయ్యకు గల్ఫ్ జన సేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సహాయం అందించింది. ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎల్లయ్యకు వసతి కల్పించడంతో పాటు, వీసా క్యాన్సిలేషన్ ప్రక్రియలో అవసరమైన సహాయం అందించారు. అంతేకాకుండా, విమాన టికెట్ను కూడా ఏర్పాటు చేసి స్వదేశానికి సురక్షితంగా చేరుకునేందుకు సహకరించారు. కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల కార్మికులకు అండగా నిలవడం గల్ఫ్ జన సేన ప్రధాన బాధ్యత అని గల్ఫ్ జనసేన యూఏఈ ఇంచార్జ్ కేసరి త్రిమూర్తులు పేర్కొన్నారు. గల్ఫ్ జనసేన నేషనల్ కన్వీనర్ మొగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రవాసాంధ్రులకు గల్ఫ్ జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎల్లయ్య గల్ఫ్ జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

జెద్దాలో ఘనంగా స్వాత్రంత్ర వేడుకలు
కాన్సులేట్ జనరల్ లో ఘనంగా స్వాత్రంత్ర వేడుకలు

జెద్దా, ఆగస్టు, 17

జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్, తమ ప్రాంగణంలో 15 ఆగస్టు 2026న భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో భారతీయ సమాజానికి చెందిన సుమారు 600 మంది సభ్యులు, కాన్సులేట్ అధికారులు, సిబ్బంది మరియు భారతదేశ మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం కాన్సుల్ జనరల్  ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కాన్సుల్ జనరల్, 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గౌరవనీయ భారత రాష్ట్రపతి జాతికి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.
. తన ప్రసంగంలో, కాన్సుల్ జనరల్ భారతదేశం యొక్క అద్భుతమైన ప్రగతి మరియు పరివర్తన ప్రయాణాన్ని, అలాగే 2047 నాటికి 'విక్షత్ భారత్' దార్శనికత దిశగా సాగుతున్న సామూహిక కృషిని గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. సౌదీ అరేబియా రాజ్యంలో ఉన్న 27 లక్షల మంది భారతీయ సమాజం, రెండు దేశాల మధ్య ఒక సజీవ వారధిగా అందిస్తున్న అమూల్యమైన సేవలను ఆయన గుర్తించారు. అంతేకాకుండా, తక్షణ స్పందన, అందుబాటు మరియు ప్రజల కేంద్రీకృత సేవలను అందించడంలో కాన్సులేట్ యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
ఈ వేడుకలు భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని కూడా ప్రదర్శించాయి. జెడ్డాలోని అంతర్జాతీయ భారతీయ పాఠశాల విద్యార్థులు మరియు భారతీయ సమాజ సభ్యులు దేశభక్తి గీతాలను ఆలపించి, ఈ కార్యక్రమానికి మరింత దేశభక్తిని జోడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు నిర్వహించిన వివిధ పోటీల విజేతలను ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ వేడుకలలో భారతదేశం యొక్క గొప్ప పాక వారసత్వాన్ని ప్రతిబింబించేలా, విభిన్న ప్రాంతీయ భారతీయ వంటకాలను కూడా ప్రదర్శించారు. ఈ మెనూలో కాన్సులేట్ యొక్క 'సాత్విక్ ఆహార్' చొరవ స్ఫూర్తిని కూడా పొందుపరిచారు. ఇది సమతుల్య పోషణ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిపై దాని నిరంతర ప్రాధాన్యతను బలపరిచింది. 5. వేడుకల్లో భాగంగా కాన్సులేట్‌లో ఒక ప్రత్యేక 'హర్ ఘర్ త్రివర్ణ పతాకం' ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భారతీయ సమాజ సభ్యులు, అతిథులు, కాన్సులేట్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ ప్రదర్శనను సందర్శించి, భారతదేశ ఐక్యత, స్వేచ్ఛ మరియు ఉమ్మడి జాతీయ గర్వానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని వేడుకగా జరుపుకుంటూ, 'హర్ ఘర్ త్రివర్ణ పతాకం' ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ వేడుకలలో భాగంగా 'స్వచ్ఛతా అభియాన్' కింద ఒక స్వచ్ఛతా కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఇందులో కాన్సులేట్ సభ్యులు మరియు భారతీయ సమాజ సభ్యులు పాల్గొని, పరిశుభ్రత మరియు మెరుగైన పర్యావరణం పట్ల తమ సామూహిక బాధ్యతను చాటిచెప్పారు.

సెప్టెంబర్ 4 న ముస్లిం సెంట్రల్ కమిటీ ఎన్నికలు,
సెప్టెంబర్ 4న ముస్లిం కమిటీ అధ్యక్ష ఎన్నికలు.

నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషనర్ మహామ్మద్ ఇమ్రాన్.

జగిత్యాల, ఆగస్టు 15 : జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ అధ్యక్షతన శనివారం ముస్లిం కమ్యూనిటీ హల్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణపై ఎన్నికల కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించామని, జగిత్యాల ముస్లిం సెంట్రల్  కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని, ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని, సెప్టెంబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. అనంతరం ఎన్నికల కమిటీ సభ్యులతో కలిసి జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశంలో
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యులు ఆదిల్ పటేల్, తస్లిమ్ పాషా, అబ్దుల్లా, మాక్బుల్, సయ్యద్ అజీమ్, ముజహిద్ పాట్వరి, నేహాల్, అఖీల్ ఉద్దీన్ జావీద్, షాజీ ఫెరోజ్, షహేరజ్ ఉద్దీన్ మోసిక్, ఫజల్ బేగ్, నహిద్, షహేబాజ్, ఆరిఫ్, రూమన్, కలీమ్ షహేబాజ్, ఆరిఫ్, రూమన్, ఇర్షాద్   ఆసిమ,తదితరులుపాలొగొన్నారు

బీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసిబి దాడి
బీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడి.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన గిర్దావర్ రాహుల్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల / బీర్పూర్, ఆగస్టు 14: బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడి నిర్వహించారు.  ఓ బాధితురాలి నుండి రూ.30,000 లంచం తీసుకుంటుండగా గిర్దావర్ రాహుల్ ను ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

బృందావనం రిసార్ట్ అధినేత కొండల్ రావు పుట్టిన రోజు వేడుకలు
*బృందావనం రిసార్ట్‌ అధినేత కొండలరావు పుట్టినరోజు వేడుకలు*
కొడిమ్యాల ఆగస్టు 11.( చురకలు ) మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఉన్న బృందావనం రిసార్ట్ అధినేత కొండల్ రావు పుట్టినరోజు వేడుకలను ప్రెస్ మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమక్షంలో కొండల్ రావు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ప్రెస్ మిత్రులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అదే రోజు నవగీతం న్యూస్.స్టార్ 9 న్యూస్ రిపోర్టర్ చెన్న దేవేందర్ పుట్టినరోజు కూడా కావడంతో బృందావనం రిసార్ట్‌లోనే మీడియా మిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.ఈ సందర్భంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ కొండల్ రావు, చెన్న దేవేందర్‌లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా, అభివృద్ధితో, శ్రేయస్సుతో జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చొక్కాల మహిపాల్, చెన్న దేవేందర్, కొండూరి సురేష్, భోగ సూర్య, మార్గం ఆదిత్య, కంచర్ల గంగాచారి, కొత్తూరు పవన్ తదితర ప్రెస్ మిత్రులు పాల్గొన్నారు.

మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల యువకుడు మృతి
మాల్టాలో రోడ్డు ప్రమాదం... జగిత్యాల వాసి మృతి.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఆగస్టు 11: యూరప్ లోని మాల్టాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన జావీద్ అబ్దుల్లా(27) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు పావోలా ప్రాంతంలో నివసిస్తునట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఖోర్మి పట్టణంలోని త్రిక్ తల్-హండాక్ వద్ద ఉదయం  జరిగిందని, మృతుడు నడుపుతున్న టయోటా టోయేస్ వాహనం, లారీలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సివిల్ ప్రొటెక్షన్ సిబ్బంది, వైద్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జావీద్ అబ్దుల్లాకు గత మార్చిలో వివాహం అయింది. ఈ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అట్టహసంగా అలరించిన అల్పోర్స్ జూనియర్ కళాశాల Joyz ఫ్రెషర్స్ డే వేడుకలు
*అట్టహాసంగా అలరించిన ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల “JOYz” ఫ్రెషర్స్ డే వేడుకలు*

జగిత్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో “AJOYz” పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ వినోద కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యతో పాటు సాంస్కృతిక, క్రీడా మరియు సృజనాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.

“JOYz” ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేకంగా అభినందించి, బహుమతులు అందజేశారు.

కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఈ కార్యక్రమం మంచి ఆత్మీయ పరిచయ వేదికగా నిలిచింది. విద్యార్థుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంతో పాటు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సర్ లో బి ఎల్ వో లకు ఎడిట్ అప్షన్
*🔊‘సర్‌’లో బీఎల్‌వోలకు ఎడిట్‌ ఆప్షన్‌*

*🔶డిజిటలైజేషన్‌ తర్వాత తప్పుల సవరణకు వీలు*

*🔷ఈ నెల 10 వరకు అవకాశం*

*🍥ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో భాగంగా ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌లో ఏమైనా తప్పులు దొర్లితే సరి చేయడానికి బీఎల్‌వోలకు ఎన్నికల సంఘం ఎడిట్‌ ఆప్షన్‌ను కల్పించింది. ఈ నెల 10 వరకు ఇది పని చేస్తుంది. ఓటర్లు ఏమైనా తప్పుడు సమాచారంతో పత్రాలను అందించామని భావించినా.. బీఎల్‌వోలు పొరపాటున ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసినా.. ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సరిదిద్దవచ్చు. పేరులో అక్షర దోషాలు వంటివాటితోపాటు, ఎస్‌ఐఆర్‌-2002కు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే బీఎల్‌వోల వద్దకు వెళ్లి ఓటర్లు సరి చేసుకోవచ్చు.*

*🌀సాధారణంగా ఎన్యూమరేషన్‌ ఫారాల్లో తప్పులు రాస్తే.. వాటినే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆగస్టు 17 తర్వాత అలాంటి ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నికల సంఘం పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురుకాకుండా లోపాలను గుర్తించి ఎడిట్‌ ఆప్షన్‌తో సరిచేసుకోవచ్చు.*

*💥‘అనామలీస్‌’ ఓటర్లకూ అవకాశం*

*💠షెడ్యూల్‌కు ముందే అధికారులు ఎస్‌ఐఆర్‌-2002తో ప్రస్తుత ఓటర్ల జాబితాను మ్యాపింగ్‌ చేశారు. మ్యాపింగ్‌ జరిగిన ఓటర్లలో సుమారు 80 లక్షల మంది అనామలీస్‌గా (వివరాల్లో కొన్ని తేడాలున్నట్లు) గుర్తించారు. అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లు కూడా ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం ఉంది. ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సవరణ చేసినప్పటికీ అందులో భారీ తేడాలను, అనుమానాలను అధికారులు గుర్తిస్తే మాత్రం నోటీసులు అందుతాయి.*

*🥏రాష్ట్రవ్యాప్తంగా ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా 55 లక్షల మంది ఓటర్లను ‘అన్‌ కలెక్టబుల్‌’ (చిరునామాలో లేనివారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్‌ ఓటర్లు, చనిపోయినవారు)గా గుర్తించారు. అయితే బీఎల్‌వోలపై లక్ష్యం పూర్తిచేయాలని ఒత్తిడి తీసుకురావడంతో ఫారాలు పంపిణీ కాని.. ఆచూకీ లభ్యం కాని ఓటర్లను ఈ జాబితాలో చేర్చినట్లు విమర్శలున్నాయి. తర్వాత ఆ ఓటర్లు పత్రాల కోసం బీఎల్‌వోల వద్దకు వస్తుండటంతో జరిగిన పొరపాట్లను ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా సరిచేసే వీలుంది.*

*🛟తప్పులు దొర్లాయని భావించి ఎవరైనా ఓటర్లు బీఎల్‌వోల వద్దకు వస్తే వారికి సహకరించాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలాచోట్ల ఓటర్లకు ఎడిట్‌ ఆప్షన్‌పై సమాచారం లేదు. కొన్నిచోట్ల తెలిసినా బీఎల్‌వోలు సహకరించడం లేదు. దీనిపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సైతం ఎన్నికల అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.*

రైస్ మిల్లు యాజమాని పై కేసు నమోదు
రైస్ మిల్లుల యాజమాని పై కేసు నమోదు

చురకలు విలేఖరి
జగిత్యాల, జూలై, 31

విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ బసవరెడ్డి  ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై అధికారి ఎస్ జితేందర్ రెడ్డి మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జగిత్యాల జిల్లాలోని శ్రీ అభయాంజనేయ సాయి రైస్ మిల్, శ్రీ లక్ష్మీ బాలాజీ ఇండస్ట్రీస్ మరియు లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ లలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సిఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణ మరియు తనిఖీల అనంతరం సుమారు 87 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి మళ్లించినట్లు నిర్ధారణ అయినది ఈ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యాజమాన్యాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్  ఆదేశించారు. కలెక్టర్  ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.మిల్లు యజమాని కొండ లక్ష్మణ్ తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం.

జగిత్యాల, జూలై 20: జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణపై ఎన్నికల కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించామని, జగిత్యాల ముస్లిం సెంట్రల్  కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని, ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మీర్ కాజిమ్ అలీకి గౌరవ డాక్టరెట్
మీర్ కాజిమ్ అలీ కి గౌరవ డాక్టరేట్

జగిత్యాల,

జగిత్యాల కు చెందిన మీర్ కాజిమ్ అలీ సామాజిక కార్యకర్త యొక్క సామాజిక సేవలను గుర్తించి సహారా చారిటబుల్ ట్రస్ట్ మీర్ కాజిమ్ అలీ కి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మీర్ కాజిమ్ అలీ నీ పట్టణ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అభినందించారు.