Regional - Churakalu

మీర్ కాజిమ్ అలీకి గౌరవ డాక్టరెట్
మీర్ కాజిమ్ అలీ కి గౌరవ డాక్టరేట్

జగిత్యాల,

జగిత్యాల కు చెందిన మీర్ కాజిమ్ అలీ సామాజిక కార్యకర్త యొక్క సామాజిక సేవలను గుర్తించి సహారా చారిటబుల్ ట్రస్ట్ మీర్ కాజిమ్ అలీ కి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మీర్ కాజిమ్ అలీ నీ పట్టణ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు అభినందించారు.

మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ, కేసు నమోదు
జగిత్యాల కమిషనర్ సంతకం ఫోర్జరీ...

పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్..

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూలై 8 : మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ ఇంటికి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని ఓ ఇంటిపై 52 వేల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉండగానే ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు. విషయం తెలిసిన వెంటనే కమిషనర్ జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు టౌన్ ఇన్స్ పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై, ఈ ప్రక్రియలో అధికారుల పాత్రపై విచారణ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సత్య ప్రణవ్ పేర్కొన్నారు.

అల్పోర్స్ మల్యాల లో ఘనంగా ముందస్తు బోనాల ఉత్సావం
*మల్యాల ఎక్స్ రోడ్  అల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బోనాల పండుగ ఉత్సవం*

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు మల్యాల ఎక్స్ రోడ్ లో గల అల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ ముందస్తు బోనాల జాతర ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా చేసి శ్రీ నవదుర్గ చిత్రపటానికి ఉత్సవాలను ప్రారంభించారు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి కార్యక్రమానికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను పూలమాల వేసి చూపిస్తున్నారు మతాలకు అతీతంగా బోనాల పాల్గొన్నారు ఈ సందర్భంగా పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం నరేందర్ రెడ్డి ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటితరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత అని ఆయన అన్నారు, విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ తల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మా దైవం నృత్యాలు అందర్నీ ఆకర్షింప చేశాయి సుమారు 50 మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

అల్పోర్స్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సావం
అల్పోర్స్    పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవం

జగిత్యాల

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ జరుపుకుంటారని ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక విద్యానగర్, శివవీధిలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఆషాడ మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ ముందస్తు బోనాల జాతర ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా చేసి శ్రీ నవదుర్గ చిత్రపటానికి ఉత్సవాలను ప్రారంభించారు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్

మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అత్యంత ప్రీతికరమైనదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి కార్యక్రమానికి బోనాలను సమర్పించి ఆయురారోగ్యాలతో అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటు పాటు లేకుండా కొనసాగించడం చాలా శుభ పరిణామం అని పేర్కొన్నారు బోనాల ఉత్సవాలు కేవలం పల్లెల్లోనే కాకుండా నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో సైతం బోనాల పండుగను ఉత్సాహంగా నిర్వహిస్తూ అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన ఉండాలని కోరుకుంటూ తమ ప్రేమ ఆప్యాయతలను పూలమాల వేసి చూపిస్తున్నారు మతాలకు అతీతంగా బోనాల పాల్గొన్నారు ఈ సందర్భంగా పండుగ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవడం నరేందర్ రెడ్డి ఆనవాయితీగా వస్తున్నదని అదే సంప్రదాయాన్ని నేటి

తరం కొనసాగించడం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకత అని ఆయన అన్నారు, విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ తల్లి మైసమ్మ పోచమ్మ తెచ్చామమ్మ బోనం అమ్మ బోనమే మా దైవం నృత్యాలు అందర్నీ ఆకర్షింప చేశాయి సుమారు 50 మంది విద్యార్థులు వివిధ సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణం సృష్టించారు ప్రత్యేకంగా పోతురాజుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణ కు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
*మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీసుల ప్రత్యేక చొరవ.*

*మహిళా పోలీసుల ఆరోగ్యమే విధి నిర్వహణకు, కుటుంబ సంక్షేమానికి బలమైన పునాది.*

*మహిళా పోలీసులకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్‌*

జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, అధికారుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబానికి, సమాజానికి, పోలీసు శాఖకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరన్నారు.

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులకు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, వ్యాధి నివారణ లక్ష్యంగా జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ హాల్‌లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈసందర్భంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ... పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, మహిళా పోలీసు సిబ్బంది కుటుంబ బాధ్యతలతో పాటు విధి నిర్వహణలోనూ విశేష సేవలందిస్తున్నారని అన్నారు. అలాంటి మహిళా సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించగలరన్నారు.

మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈఅవగాహన,వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.సర్వైకల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ఒకటని, అయితే సరైన సమయంలో HPV వ్యాక్సిన్ తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని చాలావరకు నివారించవచ్చని తెలిపారు.మహిళలు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.పోలీసు శాఖలో సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు  నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

ఈసందర్భంగా వైద్య నిపుణులు సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, వ్యాధి నివారణ మార్గాలు, హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరంపై మహిళా పోలీసు సిబ్బందికి వివరించారు. అనంతరం అర్హులైన మహిళా పోలీసు సిబ్బందికి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందజేశారు.

ఈకార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డా. గుడూరి హేమంత్, కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డా. కోటగిరి సుధీర్ కుమార్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్.ఐ లు గీత, సుప్రియ వైద్య సిబ్బంది, మహిళా పోలీసు అధికారులు, మహిళా కానిస్టేబుళ్లు,
డా. పద్మిని
డా. జి. శ్రీలత
డా. మంగాదేవి
డా. అరుణ
డా. జయంతి తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఆర్డీఓ ముందే బాధితులు పై హత్య యత్నం
ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!

• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు

• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్

• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి

• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

సిద్దిపేట, మే 16:
న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే...
సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో గల 1-04 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి పంపకాల్లో భాగంగా సిద్దిపేట నివాసి అయిన నాయకం మల్లయ్యకు దక్కింది. 1993 నుంచి అన్ని రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ భూమి మల్లయ్య పేరిటే నమోదై ఉంది.

అయితే, ఇటీవల మల్లయ్య సోదరుడైన లక్ష్మణ్ తప్పుడు ఆరోపణలతో ఈ భూమిపై ఆర్డీఓ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్డీఓ కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో, శనివారం మల్లయ్య తన కుమారుడైన నాయకం ప్రసాద్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.

కోర్టు హాల్‌లోనే గొంతు నులిమి...
ఆర్డీఓ సమక్షంలో ప్రసాద్ తన వాదనలు వినిపిస్తుండగా, అక్కడే ఉన్న వారి బాబాయ్‌లు శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలు ఒక్కసారిగా తండ్రీకొడుకులపై పడి విచక్షణారహితంగా దాడికి దిగారు. "వీడిని చంపితేనే మనకు ఈ భూమి దక్కుతుంది, ప్రాణాలతో ఉంచొద్దు" అని కేకలు వేస్తూ ప్రసాద్ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక కార్యాలయం ఆవరణలోకి లాక్కొచ్చి మరీ దాడి చేశారు. ఒకరు ప్రసాద్ పురుషాంగాలపై బలంగా కొట్టగా, మరొకరు గొంతు గట్టిగా నొక్కారు. వృద్ధుడైన తండ్రి మల్లయ్యపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు.

అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?
శాంతిభద్రతలను కాపాడాల్సిన, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న ఆర్డీఓ కళ్ల ముందే ఈ ఘోరం జరుగుతున్నా ఆయన మౌనం వహించడంపై బాధితులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన చాంబర్‌లోనే ఓ వృద్ధుడిపై, అతని కొడుకుపై హత్యాప్రయత్నం జరుగుతుంటే ఆర్డీఓ ఎందుకు అడ్డుకోలేదు? కనీసం సిబ్బందిని పిలిచి దాడిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం కోసం పోలీసుల ఆశ్రయం:

భూవివాదం సాకుతో తనపై, తన వృద్ధ తండ్రిపై ఆర్డీఓ ముందే హత్యాప్రయత్నానికి ఒడిగట్టి, ప్రాణాపాయ ముప్పు తలపెట్టిన శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితుడు నాయకం ప్రసాద్ సిద్దిపేట వన్ టౌన్ సిఐ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
వీణవంకలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

=యువత క్రీడల్లో రాణించాలి - ఎస్ఐ ఆవుల తిరుపతి

చురకలు విలేఖరి ​వీణవంక  మే 15:
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో వేసవి కాలం సందర్భంగా యువత కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.శివాజీ యూత్ క్లబ్,8వ వార్డు సభ్యులు భోగం అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు స్థానిక ఎస్ఐ ఆవుల తిరుపతి, సర్పంచ్ దాసారపు సరోజన ముఖ్య అతిథులుగా హాజరై, టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి మాట్లాడుతూ.. యువతకు క్రీడల పట్ల ఉండాల్సిన ఆసక్తినీ కనబరచాలీ.యువత ఖాళీ సమయాల్లో చెడు దారులకు మళ్ళకుండా ఉండాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయి. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవడుతాయి. గ్రామంలో యువత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన 8వ వార్డు సభ్యుడు భోగం అనిల్‌ను ఆర్గనైజర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
​సర్పంచ్ సరోజన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్
​తాళ్లపల్లి మహేష్,మాజీ ఉపసర్పంచ్ ​వోరెం  భానుచందర్,​వార్డు సభ్యులు నీల శ్రీకాంత్, కుమార్,
పంచాయతీ కార్యదర్శి యశోద,​స్థానిక క్రీడాకారులు గ్రామ యువత పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం..

కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో జరిగిన ప్రమాదం..

ఆసుపత్రుల నిర్వహణపై మంత్రి ఆగ్రహం..

కరీంనగర్:

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మంత్రితో పాటు గన్ మెన్లు ఆసుపత్రి లిఫ్టులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. గాయపడ్డ రైతులుకరీంనగర్ లోని వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గానికి చెందిన రైతులను పరామర్శించడానికి మంత్రి బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించడానికి మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బంది కలిసి లిఫ్టులో మూడో అంతస్తుకు వెళ్లుతుండగా లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి పడిపోయింది. అదృష్టవశాత్తు మంత్రితో పాటు వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రమాదం అనంతరం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రి పనితీరుపై తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ లోని పలు ప్రైవేట్ ఆస్పత్రికి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు నిర్వహిస్తూ ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నారని మంత్రి ఆరోపించారు.  కనీస వైద్య సదుపాయాలు లేకున్నా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఎలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలి, ఎమ్మెల్యే ను కల్సిన మైనార్టీ నాయకులు
మైనార్టీలకు నామీనేటెడ్ పోస్ట్లు కేటాయుంచాలి

జగిత్యాల,

జగిత్యాల ముస్లిం సమాజం మరియు అన్ని రాజకీయ పార్టీలు, జగిత్యాల యువత తరపున జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
*జగిత్యాల ముస్లిం సమాజం నుండి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ - స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యుడు / డైరెక్టర్ పోస్టుల నియామకం చేయాలి.*
కుల్ జమాత్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మసీదుల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సామాజిక సంస్థల బాధ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందం డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే జగిత్యాలను కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. జగిత్యాల ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అని, ముస్లింలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అందులో పేర్కొన్నారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా అదే వైఖరి కొనసాగుతోందని,
, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు, అంటే రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటివరకు జగిత్యాల ముస్లిం వర్గం నుండి ఎవరికీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు.
జగిత్యాల క్రియాశీల నాయకుడు, టీపీసీ సీనియర్ లీడర్, మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల మాజీ అధ్యక్షుడు మీర్ కాజిం అలీని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలి. వీరితో పాటు మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడికి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలి.*
ఈ చర్య ద్వారా ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుంది మరియు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడుతుంది.
*డా. ఎం. సంజయ్ కుమార్ , ఎమ్మెల్యే, మీర్ కాజిం అలీకు నామినేటెడ్ పోస్ట్ ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.*
ఈ ప్రతినిధి బృందంలో పాల్గొన్నవారు:- జనాబ్ షరఫుద్దీన్ , అమీర్ తబ్లీగీ జమాత్ జగిత్యాల జిల్లా- హాఫిజ్ సయ్యద్ షంసుద్దీన్ తబ్రేజ్ , అధ్యక్షుడు జమియత్ ఉలమా జగిత్యాల
- అబ్దుల్ జలీల్ , అధ్యక్షుడు అహ్లే హదీస్ జగిత్యాల- ఎం.ఏ. సలీం అబిద్ , జనరల్ సెక్రటరీ అహ్లే సున్నతుల్ జమాత్ జగిత్యాల- ఖాజా లియాఖత్ అలీ మొహ్సిన్ , జిల్లా అధ్యక్షుడు యం. ఐ. యం,జగిత్యాల- ఖాజీ మక్సూద్ అలీ మతీన్ గ, అధ్యక్షుడు ఖాజీ జగిత్యాల జిల్లా- సుమేర్ ఉద్దీన్ ఆజాద్ , అధ్యక్షుడు యం. ఐ. యం జగిత్యాల టౌన్- ఎం.ఏ. రజీ ఉద్దీన్ , యం. ఐ. యం కౌన్సిలర్ ఇస్లాంపుర,- డా. ఎం.డి. అయూబ్ ఖాన్ , యం ఐ యం,కౌన్సిలర్ 34వ వార్డు, ఉపాధ్యక్షుడు ముస్లిం కమిటీ జగిత్యాల- ముజాహిద్ ఆదిల్  అధ్యక్షుడు మసీద్-ఎ-పురానిపేట్- షేక్ నజీర్ అహ్మద్ , అధ్యక్షుడు మసీద్-ఎ-జం జం- ఇర్ఫాన్ జాఫర్ రషీద్ గారు, సీనియర్ రిపోర్టర్  ఖాజా అమీర్ ఉద్దీన్ , జనరల్ సెక్రటరీ యం. ఐ యం.- అబ్దుల్ రెహ్మాన్ , జిల్లా ఇ. సి సభ్యుడు యం ఐ యం
ఆరిఫ్ హుస్సేన్ , జనరల్ సెక్రటరీ ఈద్గా కమిటీ జగిత్యాల- ఎం.డి. రియాజ్ ఉద్దీన్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ మరియు కాంగ్రెస్ పార్టీ
- బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ
బండి సంజయ్ కి రేవంత్ సర్కారు అండ

-భగీరథ్ ను కేసు నుంచి తప్పించేందుకు కుట్రలు

-ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులైనా అరెస్టు చేయరా...

-మంత్రుల కొడుకులకు ఒకన్యాయం ఇతరులకు ఒక న్యాయమా...

-వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలి

-హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే
వొడితెల సతీష్ కుమార్

చురకలు ప్రతినిధి కరీంనగర్ మే 11

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలుస్తూ ఆయన కొడుకు భగీరథ్ ఫోక్సో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన భగీరథ్ పై బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.  ఫిర్యాదు చేసిన బాలికతో పాటు వారి కుటుంబ సభ్యులపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పోక్సో కేసు కాకుండా సాధారణ కేసు నమోదు చేసి కేసు మొత్తాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మంత్రుల కొడుకుల కైతే ఒక న్యాయం... ఇతరులకు మరొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. వెంటనే బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో చట్టాలపై ప్రజలకు ఉన్న గౌరవం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. భగీరథ్ కేసులో ఇంకా జాప్యం చేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని సతీష్ కుమార్ హెచ్చరించారు.

గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

జగిత్యాల

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  పలు ఫిర్యాదులను పరిశీలించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోకి వచ్చే సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, విచారణలో ఎటువంటి లోపం ఉండకూడదని సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించడం జరుగుతోందన్నారు.

జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి
జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి

జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.