NRI - Churakalu

రియాద్ లో ఉచిత హృదయ వైద్య శిబిరం
రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం: మానవతా సేవకు రియాద్ ఇండియన్ అసోసియేషన్ నూతన దిశ

రియాద్: ప్రశంసనీయమైన మానవతా కార్యక్రమంగా, రియాద్ ఇండియన్ అసోసియేషన్ మెడికల్ వరల్డ్ క్లినిక్ సహకారంతో మే 8న రియాద్‌లోని అల్ తావూన్ ప్రాంతంలో ఉచిత హృదయ సంబంధ వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరం, ప్రజల్లో ముందస్తు ఆరోగ్య అవగాహన పెంపొందించడం మరియు అందరికీ అందుబాటులో ఉండే హృదయ వైద్య సలహాలను అందించడం లక్ష్యంగా సాగింది.
వివిధ సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన మహిళలు మరియు పిల్లలతో సహా 280 మందికి పైగా ఈ శిబిరంలో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు బిజు జోసెఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇసక్కి మరియు డాక్టర్ సంతోష్ గుండె ఆరోగ్య పరిరక్షణ మరియు ప్రజారోగ్య అవగాహన యొక్క ప్రాముఖ్యతను వివరించారు. డాక్టర్ పొన్మురుగన్ స్వాగత ప్రసంగం చేశారు.
ఈ కార్యక్రమంలో పదాధికారులు, సలహా మండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు మరియు మెడికల్ వరల్డ్ క్లినిక్ ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు. వారి నిరంతర మరియు నిస్వార్థ సేవా భావం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, మరెందరో సమాజ సేవలో పాల్గొనేలా ప్రేరేపించింది.
వైద్యులు, నర్సులు, సమన్వయకర్తలు మరియు వాలంటీర్ల అంకితభావ సేవలు శిబిరానికి మానవత్వం మరియు ఆప్యాయతను తీసుకువచ్చి, లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కార్యక్రమం డాక్టర్ సంతోష్ కృతజ్ఞతా ప్రసంగంతో ముగిసింది.
ఈ వైద్య శిబిరం చివరికి కరుణ, ఐక్యత మరియు మానవ సేవకు ప్రతీకగా నిలిచి, వందలాది మందికి ఆశ, నమ్మకం మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించింది.
— ఎం. సిరాజ్

సౌదీలో గొర్రల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు

రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు

సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి

రియాద్,

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్‌పల్లి (బీబీ రాజ్‌పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన ఎజెంట్‌పై చర్యలు తీసుకోవాలని అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.

ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి డా. జి. చిన్నారెడ్డి, తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై విభాగం అధికారులతో పాటు జగిత్యాల ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, ఏసీపీ ఉమేందర్, వాలంటీర్ పద్మారాణి తదితరులు పాల్గొన్నారు.

అరవింద్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ఏజెంట్, రూ.90 వేల రూపాయలు తీసుకుని చివరకు ఎడారిలో గొర్రెల కాపరిగా పని చేయిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక అరవింద్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను పంపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను తొలగించడమే కాకుండా, ఇండియా సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియాలో తెలుగు వారికే ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని ముందుకు వచ్చిన సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) వ్యవస్థాపకులు మల్లేశన్‌తో పాటు వివిధ ప్రాంతాల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, తేజ పళ్లెం, రాంరెడ్డి, మల్లేశం జవ్వాజీ,  శంకర్ ముదిగొండ, నరేష్ సింగు, ముజమిలొద్దీన్, నూరద్దీన్ మరియు కోర్ టీమ్ సభ్యులు స్పందించారు.

సకాక ప్రాంతంలో ఉన్న సాటా టీమ్ సభ్యులు, కర్నూలు కు చెందిన డా. వినోద్ బందెల, వేములవాడ కు చెందిన మదన్, లక్ష్మణ్ మరియు మిత్రులు హుటాహుటిన అరవింద్ ఉన్న ప్రాంతానికి వెళ్లి అతనిని కలిసి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, సాటా తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

సౌదీ అరేబియాలో చారిత్రాత్మక మినీ మహానాడు,- పసుపు మయమైన దమ్మమ్
*సౌదీ అరేబియాలో చారిత్రాత్మక 'మినీ మహానాడు' – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !*

2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు,  ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్ NVB, ప్రవీణ్ కోలేటి, రాజ్యలక్ష్మి నందమూరి, శారద కోనేరు, వర్దిని బులుసు, అనిత నాగశేఖర్, సత్య మల్లిన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం సౌదీ అరేబియా తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. సభా ప్రాంగణం అంతా పసుపు రంగుతో అలంకరించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ మహానాడు కార్యక్రమం “మా తెలుగు తల్లి” గీతంతో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమం మొత్తం చిన్నారుల నృత్యాలు, ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. రాజకీయ ప్రసంగాలకు శ్రీ నాగశేఖర్ గారు, మరియు శ్రీమతి సత్య మల్లిన గారు సాంస్కృతిక కార్యక్రమాలకు  వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ మహానాడులో ప్రధాన ఆకర్షణ చిన్నారులే! భవిష్యత్తు టీడీపీ వారసులుగా భావిస్తున్న పిల్లలు **"జై తెలుగుదేశం"** నినాదాలతో ర్యాలీగా సభకు రావడం అందరినీ అలరించింది. వారి నృత్యాలు, అనర్గళమైన ప్రసంగాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. అనేక మంది నాయకులు తమ అనుభవాలను, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని వేదికపై పంచుకున్నారు. యువతకు కూడా ప్రసంగించే అవకాశం కల్పించడం ఈ మహానాడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జూమ్ కాల్ ద్వారా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మీడియా అధికార ప్రతినిధి వంశీకృష్ణ బండారు గారు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చరిత్రను, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నూతన ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీ జనార్ధన్ గారు మరియు నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ మహానాడు ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియాలోని తెలుగు ప్రజలతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాద్ గారు మాట్లాడుతూ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక అయిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, P4 స్ఫూర్తితో తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి) ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో రూ.30 లక్షల వ్యయంతో “హైందవ స్వర్గధామం” ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, ఇతర సేవా కార్యక్రమాలకు గాను ప్రకాశం జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి చేత సత్కారం అందుకోవడం, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం విశేషంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా సౌదీ అరేబియా నుండి మొట్టమొదటిగా P4 ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉందని తెలిపారు.

జుబైల్ ఇండస్ట్రియల్ సిటీ నుండి 100కు పైగా టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు ఉత్సాహంగా కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జుబైల్ బృందం ప్రతి శుక్రవారం సెలవుదినంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భీమా నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కూడా వారు పంచుకున్నారు. గతంలో ప్రవాసాంధ్రులు సర్టిఫికెట్లు పొందేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఇప్పుడు WhatsApp గవర్నెన్స్ ద్వారా ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొంటూ శ్రీ నారా లోకేష్ గారిని ప్రశంసించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం స్థాపించబడిన పార్టీ అని, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, అండమాన్ అయినా, చివరికి అమెరికా అయినా — తెలుగు ప్రజల హృదయాల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. APNRTS సేవలు, P4 కార్యక్రమం, అలాగే APNRTS ప్రవాసాంధ్ర భీమా వంటి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, త్వరలోనే పలు ప్రణాళికలను అమలులోకి తీసుకువస్తామని తెలిపారు.

*NRI TDP, SAUDI ARABIA సభ్యులు తిరుపతిస్వామి స్వర్ణ (స్వామి), ఖాదర్ షేక్, రవి మేడూరి, హరీష్ తదితరులు ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ “మినీ మహానాడు” కార్యక్రమం ఊహించిన దానికంటే ఘన విజయాన్ని సాధించడం శుభసూచికమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని ఆత్మీయంగా ఆహ్వానించడం, వేదికపై మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడం అందరినీ ఆకట్టుకుందని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా చిన్నారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా సౌదీ అరేబియా – తూర్పు ప్రాంతం ముందడుగు వేస్తోందని అన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే నాయకులు మొదటిగా  ఇక్కడి నుంచే వెలువడతారనే నమ్మకం వ్యక్తం చేశారు.

ఎన్నారై అడ్వయుజారి కమిటీ నియామకo
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం

◉ సంవత్సరం లోగా ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డి.

◉ గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం.

◉ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు... గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీ పై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జి.ఓ. విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్ గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు.

కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు. గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు  సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు.

సీఎం హామీ నేపథ్యంలో...

గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది.

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పన తో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.

రియాద్ లో భారత గణతంత్ర వేడుకల్లో మంద భీమ్ రెడ్డి
రియాద్ లో భారత గణతంత్ర
వేడుకల్లో పాల్గొన్న మంద భీంరెడ్డి

జగిత్యాల

సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

సౌదీ పర్యటనకు వచ్చిన మంద భీంరెడ్డిని ఈ సందర్బంగా కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్, అనంతపూర్ కు చెందిన చేతన లు ఎంబసీ ఆవరణలో పలువురు ప్రవాసీలకు, ఎంబసీ అధికారులకు పరిచయం చేశారు.

సౌదీ లోని భారత రాయబారి అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్, ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, ఎంబసీ అధికారులు దినేష్ సేతియా, మెయిన్ అఖ్తర్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత డా.  అన్వర్ ఖుర్షీద్, సామాజిక సేవకులు రంజిత్ చిత్తలూరి, షిహాబ్ కొట్టుకుడ్, సిద్దిఖ్ తువ్వూర్, ఫారూఖ్, ఉప్పు సురేష్, జంగిలి హరీష్ తదితరులను మంద భీంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.