రాష్ర్ట స్థాయి పోటీలకు కృష్ణవేణి టాలెంట్ విద్యార్థి
By: Mohammad Imran
On
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ క్రీడలకు శ్రీ కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ జగిత్యాల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాఠశాలల క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన శ్రీ బుక్య శ్రీ చరణ్ నాయక్ 9వ తరగతి అండర్ 17 బాలుర విభాగం బాస్కెట్ బాల్ క్రీడకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కొంగల రవీందర్ రెడ్డి తెలిపారు నవంబర్ 2 నుండి కే సముద్రం మహబూబాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు శ్రీ చరణ్ ను పాఠశాల కరస్పాండెంట్ కొంగల రవీందర్ రెడ్డి ప్రిన్సిపాల్ జ్యోతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రేచపల్లి గ్రామస్థులు అభినందించారు
Tags: