టి యు డబ్యూ జె 143 జిల్లా ప్రధాన కార్యదర్శి గా గంగాధర్
జిల్లా ప్రధాన కార్యదర్శి గా అడ్లగట్ట గంగాధర్
జగిత్యాల
జగిత్యాల జిల్లా తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ -H 143 కి ప్రధాన కార్యదర్శి గా అడ్లగట్ట గంగాధర్ ను నియామస్తూ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా గంగాధర్ ను
కొడిమ్యాల మండల నాయకులు అభినందించారు. యూనియన్ లో జిల్లా స్థాయి పోస్ట్ ఇచ్చి నందుకు గర్వకారణం గా ఉందని కొడిమ్యాల యూనియన్ సభ్యులు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
గంగాధర్ మాట్లాడుతూ... తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ, టెంజు అధ్యక్షులు అంజుగౌడ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . నా పై నమ్మకం తో ఇంత పెద్ద బాధ్యతనుఅప్పగించడం గర్వకారణం గా ఉందని యూనియన్ బలోపేతానికి ఎల్లా వేళల ముందు ఉంది కృషి చేస్తానాని, జర్నలీస్ట్ హక్కుల పోరాటం లో ముందు ఉండి పోరాడతనని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.