జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ అక్ట్ అమలు ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ అక్ట్ అమలు ఎస్పీ అశోక్ కుమార్

 

*జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 
 

చురకలు విలేఖరి

జగిత్యాల


జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. IMG-20241227-WA0897(1) సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

Tags:

LatestNews

మావో నేత నంబల్లా హత్యను ఖండిస్తూ 10 న దేశవ్యాప్త బంద్ జూన్11నుండి3అఘస్టు వరకు నిరసనలు అధికారప్రతినిధి అభయ్ పిలుపు
పి సి సి అడ్వయుజారి కమిటీ సభ్యునిగా జీవన్ రెడ్డి
సంక్షేమ ఫలాలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం మాజీ మంత్రి జీవన్ రెడ్డి
నకిలీ విత్తనాలను అరికట్టెందుకు ప్రత్యేక నిఘా ఎస్పీ అశోక్ కుమార్
పశువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్ పోస్టుల ఏర్పాటు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
నంబళ్ల.... మూడేళ్ళే క్రితం ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ.. మావోయిస్ట్ చీఫ్ బసవరాజు ఇంటర్వ్యూ సారంశం...
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతుల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు. రైతులు ఆందోళన పడవద్దు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్