సన్మానం

సన్మానం

*మహమ్మద్ ఇమ్రాన్ కు సన్మానం..*

 

*జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ ఎన్నికల కమిషనర్ గా నియమితులైన సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇమ్రాన్, ఎన్ఆర్ఐ సెల్ నాయకులు షేక్ ముజఫర్ లను సోమవారం పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇమ్రాన్, ఎన్ఆర్ఐ సెల్ నాయకులు షేక్ ముజఫర్ లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రహేమనియా మస్జీద్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్, హామీదియా మస్జీద్ అధ్యక్షులు అహ్మద్ పాషా, మాజీ కౌన్సిలర్ షకీల్ పాట్వరి, నాయకులు షజ్జి ఫెరోజ్, ఇమ్రాన్ ఖాన్, మూర్తజా, సయ్యద్ అసిఫ్, ముక్తర్, షాదబ్ తదితరులు పాల్గొన్నారు.*IMG-20260323-WA0167

Tags:

Related Posts