ప్రాణం విలువ.... 10 లక్షలు.... హాస్పిటల్ యాజమాన్యం పై అగ్రహం...
By: Mohammad Imran
On
ప్రాణం విలువ 10 లక్షలు... హాస్పిటల్ యాజమాన్యం పై ఆగ్రహం...
బీర్పూర్ మండలం లోని కందనకుంట గ్రామానికి చెందిన బద్ది చిన్నక్క (42) అనే మహిళ జగిత్యాల లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో గర్భ సంచి ఆపరేషన్ కోసం నిన్న అడ్మిట్ కాగా, నిన్న సాయంత్రం అ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ చేయగా బుధవారం రాత్రే రోగి మృతి చెందాగా ఆపరేషన్ వికటించటం తో రోగి బంధువులకు గురువారం ఉదయం వరకు మృతి చెందిన విషయం చెప్పకుండా దాచారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలువగా గురువారం హాస్పిటల్ ముందు ఆందోళన చేయగా, ఓ ప్రజా ప్రతినిధి ద్వారా 10 లక్షలు అప్పజేప్పి హాస్పిటల్ యాజమాన్యం ఆందోళన విరమిపింప చేసినట్లు తెల్సింది. ఈ హాస్పిటల్ లో తరుచు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా, ఫీజు దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి.
Tags:

