నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల విడుదల
By: Mohammad Imran
On
నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల.
చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 11 :జగిత్యాల జిల్లా నేరేళ్ల కేంద్రానికి చెందిన ఎంఎల్హెచ్పీ లు ఇటీవలే విడుదలైనా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో సత్తా చాటారు. జోన్ 2 బీసీ-సీ కేటగిరీ లో జగిత్యాల జిల్లాకి చెందిన శ్యామ్ బాబు- ఎలిజబెత్ రాణి దంపతుల పెద్ద కుమార్తే చీలి హరిణి రాష్ట్ర స్థాయిలో 278 ర్యాంక్ సాదించింది. ప్రస్తుతం జైన(పీహెచ్‌సీ నేరేళ్ల )లో విధులు నిర్వహిస్తుండగా, గాంధీ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. రంగసాగర్ గ్రామానికీ చెంధిన బతుల శ్రుతి (ర్యాంక్ 449)ప్రస్థుతం డోనూరులో విధులు నిర్వాహిస్తు బీసీ-బీలో 2వ ర్యాంక్ సాదించింది. వేణుగుమట్ల గ్రామానికీ చెందింది అనగందుల నరేష్ (905వ ర్యాంకు) బీసీ-బీ లో 6వా ర్యాంక్ ,ప్రస్తుతం బుగ్గరంలో విధులు నిర్వహిస్తుండగా, వీళ్లు ముగ్గురు ఒకే పీహెచ్‌సీకి చెందిన వారు.
Tags:

