సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు

సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు

సాటా ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలు.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 22 : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా ఉగాది, రంజాన్ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగలను కలిసి జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు స్వామి స్వర్ణ, సాటా ఫౌండర్ మల్లేశన్, సాటా రియాద్ కోర్ టీం సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, I మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ళ అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్ మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పదాల తదితరులు పాల్గొన్నారు.IMG-20260322-WA0041

Tags:

Related Posts