Telangana
సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల ప్రత్యేక నిఘా
సోషల్ మీడియా పోస్టులపై జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం* జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ చురకలు విలేఖరి జగిత్యాల, ఏప్రిల్, 26 సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు,...