జిల్లాలో పలువురు సీఐల బదిలీ. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పెరుక కరుణాకర్

జిల్లాలో పలువురు సీఐల బదిలీ.  జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పెరుక కరుణాకర్

జిల్లాలో పలువురు సీఐల బదిలీ.

జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ పెరుక కరుణాకర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, జూన్ 9: జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్.వేణుగోపాల్ను హైద్రాబాద్ ఐజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని, ఆయన స్థానంలో రామగుండం కమిషనరేట్ పరిధిలోఎస్బి ఇన్స్పెక్టర్ గాIMG-20250609-WA0133 పని చేస్తున్న పెరుక కరుణాకర్ ను జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ గా నియమిస్తూ ఉతర్వలు వెలువడ్డాయి. అలాగే జగిత్యాల రూరల్ సీఐగా పని చేస్తున్న వై.కృష్ణారెడ్డిని హైద్రాబాద్ ఐజిపి కార్యాలయంలో
రిపోర్టు చేయాలని, ఆయన స్థానంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న దామెర సుధాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Tags: