కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే కేసీఆర్ పదేళ్ల పాలన మెరుగు జీవన్ రెడ్డి
కాంగ్రెస్ రెండేళ్ల పాలన కంటే కేసీఆర్ పదేళ్ల పాలనే మెరుగు జీవన్ రెడ్డి 
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం – హాట్ కామెంట్స్..
కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన కంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనే మెరుగని వ్యాఖ్య..
రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలకు కేసీఆర్ కృషి గుర్తింపు..
రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు..
గతంలో నష్టపోయిన రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని..
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని..
ఉద్యోగులు, నిరుద్యోగులను పట్టించుకోలేదని..
పెన్షన్లు పెంచకపోవడం, కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తి..
ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవని విమర్శ..
ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని..
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని స్పష్టం..
రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజల అభిప్రాయం అన్న వ్యాఖ్య..
బీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంకేతం..
తుది నిర్ణయం, కార్యాచరణపై కేటీఆర్ నిర్ణయం ఉంటుందని స్పష్టం..
జగిత్యాల రాజకీయాల్లో హీట్ పెరిగింది...!

