ఎమ్మెల్యే ను కలిసిన రూరల్ తహసీల్దార్ హకిమ్
By: Mohammad Imran
On
జగిత్యాల రూరల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన హకీమ్ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
Tags:

