తెలంగాణలో డీఎస్పీల బదిలీలు
By: Mohammad Imran
On
తెలంగాణలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు
ఓయూ ఏసీపీగా నర్సింగరావు
జగిత్యాల డీఎస్పీగా పురుషోత్తంరెడ్డి
కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్
వికారాబాద్ జిల్లా ఏసీపీగా అంజయ్య
మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఏసీపీగా రాజశేఖర్‌రెడ్డి
ఆసిఫాబాద్ డీఎస్పీగా అశోక్
భద్రాచలం డీఎస్పీగా అరుణ్‌కుమార్
నిర్మల్ డీఎస్పీగా టీ శ్రీనివాస్
ఉప్పల్ ఏసీపీగా వెంకట్‌రెడ్డి
చిక్కడపల్లి ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి
మలక్‌పేట ఏసీపీగా రాజా వెంకట్‌రెడ్డి
గోషామహల్ ఏసీపీగా చంద్రశేఖర్‌రెడ్డి
ఆసిఫ్‌నగర్ ఏసీపీగా శ్రీనివాస్
మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా వెంకటేశ్వరరావు
Tags:

