Category
National

మావొయిస్ట్ పార్టీ చరిత్రలో కలవర పడ్డ రోజు

*మావోయిస్టు పార్టీ చరిత్రలో కలవరపడ్డ రోజు .!   -సిద్ధాంతం వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు,-మరో సీసీ మెంబర్ రామ్ధర్,ఆశన్న సహా 60 మంది -ఆయుధాలను పట్టుకొని పోలీసులు వద్దకు  -మహా సీఎం ఎదుట నేడో రేపో    సరండర్ ప్రకటన -దక్షణాది రాష్ట్రాలలో ప్రకంపనలు రేపుతున్న వార్త  చురకలు,ఛీఫ్ రిపోర్టర్:హైదరాబాద్ ————————————————— మావోయిస్టు పార్టీ కేంద్ర...
National 
Read More...

మావొయిస్ట్ పార్టీ చరిత్రలో సంచలనం

*మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం..*   *ఆయుధాలు వదిలేసిన మల్లోజుల వేణగోపాల్ రావు* మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు  అలియాస్ అభయ్  అలియాస్ సోను  ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయినట్లుగా సమాచారం. ఆయనతో పాటు మరో...
National 
Read More...

పార్టీని విడిన మళ్ళొజుల

పార్టీ ను విడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (సోను)  చురకలు ప్రత్యేక ప్రతి నిధి మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ ఒక లేఖలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు, దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో ఉన్న అనుబంధాన్ని ముగించారు. ఆయన తన సహచరులను "మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అర్థరహిత...
National 
Read More...

ఆయుధ విసర్జనకు మేం రెడీ, మల్లొజలకు మద్దతు బేటాలియాన్ కమండర్ ల వెల్లడి

ఆయుధ విసర్జనకు మేం రెడీ.!-మల్లోజుల కు మద్దతు -బస్తర్ 5,10 బెటాలియన్ కమాండర్ల వెల్లడి.-2011 నుంచి నష్టాలను ఎదుర్కొంటున్నాం -సాయుధ పోరుకు మైదాన ప్రాంతంలో సపోర్ట్ నిల్ -సుఖదేవ్,నిఖిల్,ప్రవక్తలు స్పష్టం  చురకలు ,తెలంగాణ చీఫ్ రిపోర్టర్:  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పార్టీ కిచెందిన బెటాలియన్ కమాండర్లు ఆయుధ విసర్జనకు మేం...
National 
Read More...

గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంతకర్త మళ్ళొజుల, మరో సిసి మెంబర్ ?

గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంత కర్త.!మల్లోజుల వెంట మరో సీసీ మెంబర్ ఆశన్న నక్సలైటు చరిత్రలో పెద్ద కుదుపు.!మల్లోజుల వేణు రేపు ఏమీ చేస్తారు.!! చురకలు ప్రత్యేక ప్రతి నిధి-రెండేళ్ల కిందట తలపెట్టిన ఆపరేషన్ కాగర్ తో అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న మావోయిస్టు పార్టీ కొత్త చిక్కుల్లో...
National 
Read More...

ఇద్దరు మావో స్థంబాల కాల్చివేత

ఇద్దరు మావో స్థాంబాల కాల్చివేత  ఆ ఇద్దరిది పూర్వ కరీంనగర్ జిల్లా  ఒక్కొక్కరిపై రెండేసి కోట్ల రివార్డ్  ఒకరు టీచర్,మరొకరు టీచర్ కొడుకు  కొన్ని గంటల ముందే సోనుపై లేఖ రాశారు  —మావోయిస్టు పార్టీ ఇద్దరు టాప్ నేతలను సోమవారం ఛత్తీస్ఘడ్ పోలీస్ బలగాలు కాల్చి చంపారు.ఆపార్టీ ముఖ్య నేతలు కడరీ సత్యనారాయణ రెడ్డి అలియాస్...
National 
Read More...

ఇద్దరు మావో స్థంబాల కాల్చివేత

ఇద్దరు మావో స్థాంబాల కాల్చివేత  ఆ ఇద్దరిది పూర్వ కరీంనగర్ జిల్లా  ఒక్కొక్కరిపై రెండేసి కోట్ల రివార్డ్  ఒకరు టీచర్,మరొకరు టీచర్ కొడుకు  కొన్ని గంటల ముందే సోనుపై లేఖ రాశారు  —మావోయిస్టు పార్టీ ఇద్దరు టాప్ నేతలను సోమవారం ఛత్తీస్ఘడ్ పోలీస్ బలగాలు కాల్చి చంపారు.ఆపార్టీ ముఖ్య నేతలు కడరీ సత్యనారాయణ రెడ్డి అలియాస్...
National 
Read More...

అబుజమాడ్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మృతి

అబుజ్మాడ్   నారాయణ్ పూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ ఘటన లో ఇద్దరు మావొయిస్ట్ కేంద్రకమిటీ సభ్యులు మరణించారు.కడారి సత్యనారాయణ రెడ్డి @కోసా.రామచంద్ర రెడ్డి @వికల్ప్
National 
Read More...

మావో అగ్రనేతల ఖిల్లా జగిత్యాల జిల్లా

మావో అగ్రనేతల ఖిల్లా 'జగిత్యాల జిల్లా' నాడు గణపతి....నేడు తిరుపతి... ఇద్దరిది గురు శిష్యుల బంధం... మావో కేంద్ర కమిటీ సెక్రటరీ గా దేవ్ జీ... దేశవ్యాప్త దృష్టి జగిత్యాల జిల్లా వైపు... చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 10:  47ఏళ్ల క్రితం నాటి జగిత్యాల జైత్రయాత్రను మంగళవారం తలుచుకుంటున్న సమయంలో అదే రోజు మావోయిస్టు...
National 
Read More...

మావొయిస్ట్ పార్టీ చీఫ్ గా తిప్పరి తిరుపతి అలియాస్ దేవోజీ

*మావోయిస్టు పార్టీ కమాండర్ ఇన్ చీప్ గా తిప్పరి తిరుపతి?* ఖమ్మం జిల్లా చురకలు ప్రత్యేక ప్రతినిధి: సెప్టెంబర్09 మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నంబాల కేశవరావు, అలియాస్ బస్వరాజు అలియాస్ గంగన్న ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆ పార్టీ కొత్త దళపతి ఎవరనే చర్చ ప్రారంభమైంది. కమ్యూనిస్టు, విప్లవ శ్రేణులతో పాటు సాధారణ...
National 
Read More...

మావోయిస్ట్ పార్టీలో నూతన బాధ్యతలు స్వికరించిన తిరుపతి హెడ్మా

మావోయిస్టు పార్టీలో నూతన బాధ్యతలు స్వీకరించిన తిరుపతి, హిడ్మా!   తిరుపతిని కొత్త మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా, హిడ్మాను బస్తర్ బాధ్యతలు అప్పగించారు మే 21న, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న, 28 మంది...
National 
Read More...

చత్తిస్ గడ్ లో భారీ ఎన్కౌంటర్ మావోయిస్ట్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: పలువురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్, జూన్ 05: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. జిల్లాలో విస్తరించిన నేషనల్ పార్క్‌లో కాల్పులు కొనసాగుతోన్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల...
National 
Read More...