గాదె ఇన్నయ్య ఆశ్రమాన్ని చుట్టు ముట్టిన ఎన్ ఐ ఏ పోలీసులు

గాదె ఇన్నయ్య ఆశ్రమాన్ని చుట్టు ముట్టిన ఎన్ ఐ ఏ పోలీసులు

గాదె ఇన్నయ్య ఆశ్రమాన్ని చుట్టుముట్టిన ఎన్ ఐ ఏ పోలీసులు

వరంగల్ జిల్లా జఫర్ ఘట్ లోని అయన నడుపుతున్న 'మా ఇల్లు' ఆశ్రమాన్ని చుట్టుముట్టి ఎన్ ఐ ఏ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.ఇటీవల కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మరణిస్తున్న సంఘటనలపై ఇన్నయ్య స్పందించారు.దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎన్ ఐ ఏ దర్యాప్తు అధికారులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని,అదుపులో తీసుకెళ్లారు 
IMG-20251221-WA0036(1)

Tags: