జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి

జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి

జగిత్యాల డీఎస్పీ గా పురుషోత్తం రెడ్డి 

జగిత్యాల డీస్పీ గా, ప్రస్తుతం మంత్రి అడలూరి లక్ష్మణ్ కుమార్ పెషి లో ఓ ఎస్ డి గా బాధ్యతలు నిర్వహిస్తున్న పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ గా పనిచేస్తున్న రఘు చందర్ జగిత్యాల సబ్ డివిజన్ 20 ఏళ్ల చరిత్ర లో అత్యధిక కాలం పనిచేశారు.IMG-20260427-WA0007

Tags: