ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం
By: Mohammad Imran
On
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం.
జగిత్యాల, జూలై 20: జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం సోమవారం ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణపై ఎన్నికల కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించామని, జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని, ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు..jpg)
Tags:

