ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ

ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ

*ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ*

*తిమ్మాపూర్‌కు అనిల్‌.. కోరుట్లకు తిరుపతి*

మల్టీ జోన్‌-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ చంద్రశేఖర్‌ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. *రామగుండం సీసీఆర్‌బీలో పనిచేస్తున్న బి. అనిల్‌ను కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ సర్కిల్‌కు, కరీంనగర్‌ సీపీసీలో పనిచేస్తున్న కొమ్ము తిరుపతిని కోరుట్ల సర్కిల్‌కు బదిలీ చేశారు*.

తిమ్మాపూర్‌లో పనిచేస్తున్న బొల్లం రమేష్‌ ఇటీవల సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. కోరుట్లలో పనిచేసిన లక్ష్మీనారాయణను గతవారం మల్టీ జోన్‌ కార్యాలయానికి బదిలీ చేశారు.IMG-20261012-WA0074(1)

Tags: