బీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసిబి దాడి
By: Mohammad Imran
On
బీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్ లో ఏసీబీ దాడి.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన గిర్దావర్ రాహుల్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల / బీర్పూర్, ఆగస్టు 14: బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుండి రూ.30,000 లంచం తీసుకుంటుండగా గిర్దావర్ రాహుల్ ను ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు..jpg)
Tags:

