సెప్టెంబర్ 4 న ముస్లిం సెంట్రల్ కమిటీ ఎన్నికలు,

సెప్టెంబర్ 4 న ముస్లిం సెంట్రల్ కమిటీ ఎన్నికలు,

సెప్టెంబర్ 4న ముస్లిం కమిటీ అధ్యక్ష ఎన్నికలు.

నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషనర్ మహామ్మద్ ఇమ్రాన్.

జగిత్యాల, ఆగస్టు 15 : జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ అధ్యక్షతన శనివారం ముస్లిం కమ్యూనిటీ హల్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణపై ఎన్నికల కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషనర్ మొహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించామని, జగిత్యాల ముస్లిం సెంట్రల్  కమిటీ నూతన అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహణకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని, ఎన్నిక నిర్వహణకు చర్యలు చేపడుతున్నామని, సెప్టెంబర్ 4న ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. అనంతరం ఎన్నికల కమిటీ సభ్యులతో కలిసి జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశంలో  
జగిత్యాల ముస్లిం సెంట్రల్ ఎన్నికల కమిటీ సభ్యులు ఆదిల్ పటేల్, తస్లిమ్ పాషా, అబ్దుల్లా, మాక్బుల్, సయ్యద్ అజీమ్, ముజహిద్ పాట్వరి, నేహాల్, అఖీల్ ఉద్దీన్ జావీద్, షాజీ ఫెరోజ్, షహేరజ్ ఉద్దీన్ మోసిక్, ఫజల్ బేగ్, నహిద్, షహేబాజ్, ఆరిఫ్, రూమన్, కలీమ్ షహేబాజ్, ఆరిఫ్, రూమన్, ఇర్షాద్   ఆసిమ,తదితరులుపాలొగొన్నారు IMG-20260815-WA0125

Tags: