లొంగుబాటలో మావోయుస్ట్ లు?
By: Mohammad Imran
On
అరేపళ్లి గ్రామము ,మాచారెడ్డి మండలం , ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ,ఉమ్మడి నిజామా
బాద్ జిల్లాకు చెందిన గొల్లపల్లి రవి తో మావోయిస్టు పార్టీలో చాలా కాలం పని చేసి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, డిజిపి పిలుపు మేరకు లొంగిపోయారు. ఇతనితో పాటు దాదాపు 35 నుంచి 40 మంది నక్సలైట్లు తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయే అవకాశo . ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వీరిని చూపించే అవకాశం ఉంది . దీనిలో కొంతమంది ఆయుధాలతో లొంగిపోయారని సమాచారం.
Tags:

