బెట్టింగ్ అప్ కు మరో వ్యక్తి బలి

బెట్టింగ్ అప్ కు మరో వ్యక్తి బలి

బెట్టింగ్ అప్ కు మరో వ్యక్తి బలి 

జగిత్యాల IMG-20260226-WA0057

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ లో బెట్టింగ్ ఆప్ కు మరో వ్యక్తి బలి....

జగిత్యాల జిల్లా లో బలవుతున్న బెట్టింగ్ ఆప్ బాధితులు...

బెట్టింగ్ ఆప్ లో 25 లక్షలు పెట్టిన మహేశ్ అనే గీతాకార్మికుడు...

పెట్టుబడి పెట్టిన డబ్బులు రాకపోవటంతో తీవ్ర మనస్తాపం, చెంది ఇనుప రాడు కు ఉరివేసుకొని అత్మహత్య...

మహేష్ ఇద్దరు ఆడ పిల్లలు 
బెటింగ్ అప్ ను అరికట్టాలని ప్రభుత్వ వేసుకున్న  గ్రామస్థులు

విషయం తెలుసుకుని మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Tags: