ఎన్నికల కమిషనర్ ఇమ్రాన్ కు ఘన సన్మానం

ఎన్నికల కమిషనర్ ఇమ్రాన్ కు ఘన సన్మానం

సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్ ఇమ్రాన్‌ కు ఘన సన్మానం..


జగిత్యాల 

జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ ఎన్నికల కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ ఇమ్రాన్  ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ మొహమ్మద్ ఇమ్రాన్ ను అయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మరియు మిత్రులు పాల్గొని ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అలాం ఫారజ్, తషు, నేహాల్, అజార్ ఇంజనీర్, ఫెరోజ్, మూర్తుజహ, యాసీన్ ఆశార్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260315-WA0132

Tags:

Related Posts