అన్నా.... ఈ అనాధ కుటుంబన్ని ఆడుకోండి
అన్న..ఈ అనాద కుటుంబాన్ని ఆదుకోవాలి
-పవన్ కళ్యాణ్ కు మృతుని బంధువుల వినతి
జగిత్యాల ప్రతినిధి
కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సుల తో ఏపీ ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వీరాభి మని కుటుంబాన్ని పట్టిన విషాదం మరచి పోయారు.అప్పట్లో జనసేన అధినేతగా ధర్మపూరి పర్యటన సందర్భంగా ముక్కట్రావు పేటకు చెందిన కూస రాజ్ కుమార్ అనే యువకుడు ప్రమాదంలో మరణించాడు.అ సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి జనసేన అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం.ఏళ్లు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు .జనసేన అధినేత తిరిగి ఈరోజు కొండగట్టు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని రాజ్ కుమార్ కుటుంబం రోదన మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులకోసం ఎన్నో చేశారని విన్నామని ఇప్పుడు తమ అభిమాన కథానాయకుడు మా ఇంటిని ఆదుకుంటారని ఆశిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశ పరచకుండా ఉండేందుకు సాయం చేయాలనిజనసేన అధినేత వైపు ఎదిరి చూస్తున్నారు..
ఆడుకోండి... పత్తిపాక వెంకటేష్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
రాజకుమార్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్, అభిమాన సంఘం వారు ఆడుకోవాలని కోరుతున్నాను 

