స్కూల్ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

స్కూల్ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

స్కూల్ బస్సును ఢీకొని IMG-20260226-WA0065వ్యక్తి మృతి.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామోజీపేటలో స్కూల్ బస్సును ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు... రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న కొల్లూరి మధు అనే వ్యక్తి రోడ్డుపై ఆగి ఉన్న స్కూల్ బస్సును ముందు నుండి ఢీ కొట్టాడు...బైక్ వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో డ్రైవింగ్ చేస్తున్న మధు  తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికీ  కారణం అని స్థానికులు తెలిపారు...సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై  విచారణ చేపట్టారు. మృతుడు మల్లాపూర్ మండలం గుండంపెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.

Tags: