అంగరంగ వైభవం గా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టపన

అంగరంగ వైభవం గా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టపన

అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన 


చురకలు విలేఖరి వీణవంక మార్చి 08:
వీణవంక మండలం గంగారం గ్రామంలో మూడు రోజులుగా   నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం లో శిఖర ధ్వజస్తంభ యంత్రం ప్రాణప్రతిష్ఠ  అంగరంగ వైభవంగా వేదం మంత్రోత్సవాల నడుము ఘనంగా జరిగాయి.ఆలయ కమిటీచైర్మన్ పింగళి కోమల్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.విగ్రహ దాతలు నల్ల లక్ష్మి అంజిరెడ్డి,నల్ల సరిత రవీందర్ రెడ్డి చేసారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ.. గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. దేవతమూర్తుల అనుగ్రహం గ్రామ ప్రజలపై ఉండాలని అన్నారు. భక్తుల కోసం అన్న ప్రసాదం వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పింగిలి కోమల్ రెడ్డి,
ఉపాధ్యక్షులు కాసం సంపత్ రెడ్డి,కోషాధికారి 
కూరపాటి కుమారస్వామి,  
ప్రధాన కార్యదర్శి 
కాసం రాజిరెడ్డి,సహాయ కార్యదర్శి పుల్లూరి కుమార్,
సలహాదారులు మిరాల ఆదిరెడ్డి,మడికొండ రాయమల్లు,కార్యవర్గ సభ్యులు నరహరి రాజిరెడ్డి,పోలు కోటేశ్ 
 గడ్డి పర్శరాములు తో పాటు 
మాజీ ఎంపిటిసిల కాసం వీరారెడ్డి, భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260308-WA0106

Tags: