అరవింద్ సమక్షంలో బిజెపి లో కొండ లక్ష్మన్
By: Mohammad Imran
On
జగిత్యాల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కె ఎల్ గ్రూప్ చైర్మన్ కొండా లక్ష్మణ్ హైదరాబాదులోని ఎంపీ అరవింద్ నివాసంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రానున్న రోజుల్లో జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కొండా లక్ష్మణ్
అన్నారు.
Tags:

