రాయుకల్ మండల సర్పంచ్లు వీరే
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాయికల్ మండలంలో గెలుపొందిన సర్పంచులు...
రాయికల్, డిసెంబర్ 14,
1. ఆల్యానాయక్ తండా- లావుడ్య జ్యోతి
2.అల్లీపూర్- ఎంబారి గౌతమి
3.ఆలూరు-నల్లాల స్వామిరెడ్డి
4.అయోధ్య-సిరిపురం లక్ష్మి
5. భూపతిపూర్- గుర్రం భావన,
6. బోర్నపల్లి- కొడిపల్లి రాజవ్వ
7.చెర్లాకొండాపూర్- దేవుని రవి
8.చింతలూరు- బానోతు వనిత
9. ధావన్ పెళ్లి -మాలోతు ప్రసాద్
10.ధర్మాజిపేట- వాకిటి గంగారెడ్డి
11.ఇటిక్యాల- నీరటి శ్రీనివాస్
12.జగన్నాథపూర్-పరాచ శంకర్
13.కైరిగూడెం-కుర్మ మల్లవ్వ
14.కట్కాపూర్-పడాల పూర్ణిమ
15.కిష్టంపేట-ఆకుల అంజయ్యగౌడ్
16.కొత్త పేట-మినుగు రాజగంగు
17.కుమ్మరిపల్లి-గుమ్మడి సంతోష్
18.కుర్మపల్లి-మ్యాకల మల్లేష్
19.మైతాపూర్- తలారి నాగమణి
20.మంగ్యనాయక్ తండా-మాలోతు తిరుపతి
21.మూటపేల్లి-సంగెం కీర్తన
22.వడ్డెలింగాపూర్-నాగుల మానస
23.వడ్డెర కాలనీ-బోదాసు చంద్రశేఖర్
24.రాజనగర్-భారతపు రాజేష్
25.రామాజిపేట-బెజ్జంకి మోహన్
26.రామారావుపల్లె-కొటే రాజేందర్
27.సింగరావుపేట-బర్కం జయశ్రీ
28.తాట్లవాయి-ఆకుల మల్లేశం
29.ఉప్పుమడుగు-కొత్త కుండా రోజా
30. శ్రీరామ్ నగర్- తాళ్లపల్లి రాధిక
....ఏకగ్రీవ సర్పంచులు
31. వీరాపూర్- దిండిగాల గంగు
32. వస్తాపూర్- గుగ్లోతూ తిరుపతి

