పోలీసుల అదుపులో పి డి ఎస్ యు నాయకుడు
By: Mohammad Imran
On
తెలంగాణ పోలీసుల అదుపులో పీడీఎఎస్ యు
విద్యార్థి నాయకుడు ప్రభంజన్...!?
హైదరాబాద్
మావోయిస్టు అర్బన్ కో ఆర్డినేటర్ అనే కారణంగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ప్రభంజన్, మావోయిస్ట్ లకు షెల్టర్ ఇస్తున్నట్లు పోలీసుల అనుమానం.
జన్నారం కు చెందిన ప్రభంజన్ మావోయిస్ట్ లకు షెల్టర్ పేరిట డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు, ఆరోపణలతో అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి వుంది.
Tags:

