బందోబస్త్ మధ్య పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ల తరలింపు అదనపు ఎస్పీశేషాద్రిని రెడ్డి
By: Mohammad Imran
On
పటిష్ట బందోబస్త్ మద్య పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ ల తరలింపు: అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల, డిసెంబర్, 13
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట బందోబస్త్ మద్య పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించడం జరిగిందని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
. కోడిమ్యాల, బీర్పూర్, సారంగాపూర్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను సందర్శించారు. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి ని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా 57 రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
Tags:

