బీజపూర్ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్ట్లు మృతి
By: Mohammad Imran
On
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14
మంది నక్సల్స్ చనిపోయారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం 5 గంటలకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులపై పోలీసులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Tags:

