యువ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల ఆదర్శ వివాహం
By: Mohammad Imran
On
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం
చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్న అధికారులు
చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డిని వివాహం చేసుకున్న కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి
ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్న శేషాద్రిని రెడ్డి.. ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి
వివాహానికి హాజరైన పలువురు ఉన్నతాధికారులు
Tags:

