బాధ్యతలు స్వికరించిన టౌన్ సీఐ

బాధ్యతలు స్వికరించిన టౌన్ సీఐ

బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల,  జూన్ 11: జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్గా పెరుక కరుణాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పట్టణ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇటీవలే జరిగిన బదిలీల్లో జగిత్యాల సీఐగా పని చేస్తున్న ఎస్. వేణుగోపాల్ బదిలీ కాగా ఆయన స్థానంలో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ పెరుక కరుణాకర్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు.IMG-20250611-WA0165

Tags: