ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్
By: Mohammad Imran
On
ఉత్తమ ఎస్ హెచ్ ఓగా ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్
చురకలు విలేకరి ఇబ్రహింపట్నం మే (21)
తెలంగాణ రాష్ట్రంలో 10 పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లుగా ఎంపిక కాగ అందులో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఉత్తమ ఎస్ సి హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ఎంపికయ్యారు. క్యూఆర్ కోడ్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో ఉత్తమ ప్రతిభ కనబరచగా ఈ ఎంపిక జరిగినట్లు ఎస్ ఐ తెలిపారు. తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా బుధవారం ఎస్ ఐ అనిల్ బెస్ట్ ఎస్ హెచ్ ఓ గా అవార్డును, క్యాష్ రివార్డును డిజిపి చేతుల మీదుగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో అందుకున్నారు.ఎస్ ఐ అనిల్ ను పలువురు అభినందించారు.
Tags: