జర్నలిస్ట్ల సంక్షేమానికి కృషి చేస్తా జువ్వాడి

జర్నలిస్ట్ల సంక్షేమానికి కృషి చేస్తా జువ్వాడి

IMG-20250505-WA0090విలేకరుల సంక్షేమానికి కృషి చేస్తా

కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింహారావు

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి  జువ్వాడి సన్మానం 

చురుకలు ప్రతినిధి
మెట్ పల్లి , మే 05: కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు నూతనంగా ఎన్నికైన టీ యూ డబ్ల్యూ జే (ఐ జే యూ) ప్రింట్ మీడియా అధ్యక్షులు బూరం సంజీవ్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్,గౌరవ అధ్యక్షుడు ఆగ సురేశ్,ఉపాధ్యక్షులు జంగం విజయ్, సాజిద్ పాషా,కోశాధికారి ఎస్.కె మక్సుద్, జాయింట్ సెక్రెటరీ ఫింగర్ శివ, పుండ్ర శశికాంత్ రెడ్డి ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ,ఎం.డి సమియోద్దీన్ , కార్యవర్గ సభ్యులు,మహమ్మద్ అఫ్రోజ్ , పోనుగాని మహేందర్, ఆదిల్ పాషా, భాషెట్టి హరీశ్, ఎండి సోహెల్, ఎండి హైమద్, ముత్యాల రమేశ్, సిద్ధికి హుస్సేన్, సిరికొండ విజయసాగర్ లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తానని, అవసరం ఏదైనా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు.IMG-20250505-WA0086(1)

Tags: