జిల్లా ఎస్పీ కు శుభాకాంక్షల వెల్లువ
By: Mohammad Imran
On
జిల్లా ఎస్పీకి శుభాకాంక్షల వెల్లువ.
జగిత్యాల ప్రతినిధి, జూన్ 17 : జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా మంగళవారం జిల్లా ఎస్పీని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు షహేరాజ్ ఉద్దీన్ మోసిక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: