జగిత్యాల డీఎస్పీ బదిలీ
By: Mohammad Imran
On
జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ బదిలీ.
జగిత్యాల డిఎస్పీగా ఎన్. వెంకటస్వామి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 19: జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగిత్యాల డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న రఘు చందర్ ను ఇంటలిజెన్స్ డిఎస్పీగా బదిలీ చేశారు. కాగా జగిత్యాల డిఎస్పీగా ఎన్.వెంకటస్వామి నియమితులయ్యారు. ఎన్.వెంకటస్వామి రామగుండం సిసిఎస్ ఏసీపీగా, కరీంనగర్ టౌన్ ఏసీపీగా అదనపు బాధ్యతలు చేపడుతుండగా ఆయనను జగిత్యాల డిఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Tags: