బాధ్యతలు స్వికరించిన రూరల్ సీఐ

బాధ్యతలు స్వికరించిన రూరల్ సీఐ

బాధ్యతలు స్వీకరించిన జగిత్యాల రూరల్ సిఐ.


చురకలు ప్రతినిధి, జగిత్యాల,  జూన్ 11  : జగిత్యాల రూరల్ ఇన్స్పెక్టర్ గా దామెర సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల రూరల్, జగిత్యాల టౌన్ సీఐల బదిలీలు జరుగగా రూరల్ సిఐగా ఉన్న వై.కృష్ణారెడ్డి స్థానంలో సుధాకర్ కు పోస్టింగ్ ఇవ్వగా బుధవారం ఛార్జీ తీసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను సీఐ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.IMG-20250611-WA0024(1)

Tags: