పదోతరగతి ఫలితాల్లో విజయసాయు ప్రభంజనం
By: Mohammad Imran
On
పదోతరగతి ఫలితాల్లో శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ ప్రభంజనం
చురకలు ప్రతినిది,
మెట్ పల్లి, మే 01: రాష్ట్ర పదోతరగతి ఫలితాల్లో శ్రీ విజయ సాయి సెంట్రల్ హై స్కూల్ ప్రభంజనం
42 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 100.00 శాతం ఉత్తీర్ణత సాధించారు. లో 551 రక్షిత , 550 సశిదర్ , మధుశ్రి 546, చందన 543 , అఖిల 541, విషిఖ 537, రుఫ్కా తుఫా 543 , విశుద్ధ 533, సిహెచ్ అఖిల 532, 17 విద్యార్థులు 500 పైగా మార్కులతో సాధించారు , అఫీయ 470, తో సహా 24 విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించార స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ ప్రదీప్ గౌడ్ మరియు ప్రిన్సిపాల్ శ్రీరామ్ గౌడ్ మరియు తల్లిదండ్రులు విద్యార్థులకు అభినందించారు , 100% ఫలితాలు రావడంలో కృషి చేసిన స్కూల్ యాజమాన్యం , ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు
Tags: