పదోన్నతి పొందిన ఏఎస్ఐ కు సన్మానం

పదోన్నతి పొందిన ఏఎస్ఐ కు సన్మానం

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం.

జగిత్యాల, ఫిబ్రవరి 19: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ తకీఉద్దీన్ ఇటీవలే ఏఆర్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. బుధవారం జగిత్యాలకు చెందిన సోలార్ వాటర్ ప్లాంట్ అధినేత సయ్యద్ హబీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో మౌలానా ముస్తాక్ అహ్మద్ పూలమాల,శాలువాతో సన్మానించారు. రాబోయే కాలంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించి భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఓ షాహిద్ అలీ, జుల్ఫెకర్, అస్గర్ మహమ్మద్ ఖాన్, సయిద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250219-WA0006IMG-20250219-WA0006

Tags: