ఇద్దరు దొంగల అరెస్ట్

ఇద్దరు దొంగల అరెస్ట్

లాప్ టాప్, నగదు దొంగలించిన ఇద్దరు అరెస్టు.

చురకలు విలేకరి, జగిత్యాల, నవంబర్ 1: ల్యాప్ టాప్ లు, నగదు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులని అరెస్టు చేసినట్లు జగిత్యాల టౌన్సీఐ వేణు గోపాల్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో ఓ
బ్యాంక్ ఉద్యోగికి చెందిన ల్యాప్ టాప్ ను దీపక్ రెడ్డి
అనే వ్యక్తి దొంగిలించాడు. అలాగే అదే ప్రాంతంలో
మరో వ్యక్తి బ్యాగులో నుంచి కొమురం సతీష్ అనే
వ్యక్తి రూ.18 వేల 300 దొంగిలించాడు. ఈ
మేరకు దీపక్ రెడ్డి, సతీష్ నుంచి ల్యాప్ టాప్ , నగదు రికవరీ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.IMG-20241101-WA0002

Tags:

Related Posts