ఆర్ యం పి , పీ యం, పీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్ యం పి , పీ యం, పీ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్ఎంపి ,పిఎంపి నూతన కార్యవర్గం ఏర్పాటు

చురకలు విలేకరి ఇబ్రహింపట్నం నవంబర్ (19)

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆర్ఎంపి,పిఎంపి నూతన కార్యవర్గం ఏర్పాటు మంగళవారం జరిగింది. మండల కేంద్రంలోని ధర్మరస్వామి కళ్యాణ మండపంలో ఆర్ఎంపి పిఎంపీలు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షులు గా తరి మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి గా వేమూరి శ్రీధర్ ,కోశాధికారి గా గూడ రమేష్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.IMG-20241119-WA0005

Tags:

Related Posts