భారీస్థాయులో మావొయిస్ట్ల లొంగుబాటు

భారీస్థాయులో మావొయిస్ట్ల లొంగుబాటు

భారీ స్థాయి లో మావోయుస్టుల లొంగుబాటు
చురకలు ప్రతినిధి
హైదరాబాద్, నవంబర్, 22
తెలంగాణ రాష్ట్ర డిజిపి శివదర్ రెడ్డి సంక్షంలో పలువురు మావొయిస్ట్ రాష్ట్ర కమిటీ నాయకులతో పాటు ఏరియా కమిటీ నాయకులు, సభ్యులు శనివారం నాడు లొంగిపోనున్నట్లు సమాచారం. లొంగిపోనున్న మావొయిస్ట్ లలో
కంకణాల రాజిరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యడు,,
అప్పసి నారాయణ  టెక్నీకల్ టీం నిర్వాహకుడు,
కొయ్యడ సాంబయ్య అలియాస్ అజాద్,పాక హన్మాంతు, ఎర్రలు, రంకి, నూనె నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న, తో పాటు తెలంగాణా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్
కొమురం భీమ్ ఏరియా కార్యదర్శి మరియు చత్తిస్ ఘడ్ రాష్ట్రనికి చెందిన సుమారు 60 మంది మావొయిస్ట్ లు ఉన్నట్లు సమాచారం.IMG-20251120-WA0176

Tags: