జిల్లా అధ్యక్షునికి శుభాకాంక్షల వెల్లువ

జిల్లా అధ్యక్షునికి శుభాకాంక్షల వెల్లువ

జిల్లా అధ్యక్షునికి శుభాకాంక్షల వెల్లువ.

జగిత్యాల, నవంబర్ 23: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన గాజెంగి నందయ్యను ఆదివారం పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు ముకస్సర్ అలీ నేహాల్, యూత్ నాయకులు రూమన్ లు పట్టణంలోని ఇందిరా భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.IMG-20251123-WA0018

Tags: