బాధ్యతలు స్వికరించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

బాధ్యతలు స్వికరించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శేషాద్రిని రెడ్డి


చురకలు ప్రతినిధి, జగిత్యాల, నవంబర్ 22 : జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా ఐపిఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన శేషాద్రిని రెడ్డికి ఎస్పీ అశోక్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.IMG-20251122-WA0045(1)

Tags: