కార్తీక వనభోజనాలు
By: Mohammad Imran
On
కార్తీక వనబోజనాలు
జగిత్యాల :
వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన కార్యక్రమం నెరేళ్ల లోని సాంబశివుని గుడి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
అద్యక్షులు
అయిల్నేని సాగర్ రావు ,ప్రధాన కార్యదర్శి దన్నపునేని వేణు గోపాల్ రావు , కోశాధికారి వెన్నమనేని కృష్ణ రావు ,సంఘటిత కార్యదర్శులు అయిల్నేని రవీందర్ రావు ,ఇమ్మానేని ప్రశాంత్ రావు, కార్యవర్గ సభ్యులు:మేన్నేని సురేందర్ రావు ,తాండ్ర అనిల్ రావు , యాచమనేని అజయ్ రావు, మెన్నేని ప్రవీణ్ రావు, కళకుంట్ల రాంప్రసాద్, పునుగోటి సురేందర్ రావు, శ్రీమతి బోయినపల్లి హరిప్రియ శ్రీమతి ఆయిల్నేని శ్రీలత రాధిక సంజయ్ కుమార్ సలహా మండలి సభ్యులు వొద్దినేని పురుషోత్తం రావు ముప్పాళ్ళ రామచందర్ రావు మరియు సంఘ సభ్యులు సుమారు 400 మంది పాల్గొన్నారు.
Tags:

