ఇంటలిజెన్స్ డిఎస్పీకు కేంద్ర ప్రభుత్వ అవార్డ్
By: Mohammad Imran
On
ఇంటలిజెన్స్ డిఎస్పీకు కేంద్ర ప్రభుత్వ అవార్డ్
చురకలు విలేఖరి
వరంగల్, నవంబర్,03
వరంగల్ ఇంటెలిజెన్స్ విభాగం డిఎస్పీ సత్యనారాయణను కేంద్రీయ గృహ మంత్రి దక్షత పడక్ అవార్డు ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారి చేసింది.
Tags: