శ్రీ చైతన్య జూనియర్ కళాశాలో విద్యార్థులు ఆనంద హెల

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలో విద్యార్థులు ఆనంద హెల

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఆనంద హేల

చురకలు విలేఖరి
జగిత్యాల, ఆగస్టు, 02,

ఇంటర్మీడియట్ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ పిస్తా ఏర్పాటు చేశారు., ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఆడి పాడారు, నూతన ఒరవడితో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది,ఈ కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన కళాశాల కరస్పాండెంట్  ముసిపట్ల రాజేంధర్   విద్యార్థులకు దిశా నిర్ధేశం చేస్తూ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని నిరంతర సాధన వలనే  డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగి మన సమాజాని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. శాస్త్రీయ నృత్యాలు  కాకుండా జానపద మరియు సినీ గీతాల డాన్సులతో విద్యార్థులు ఎంతగానో అలరించారు . సభ మొత్తం కేరింతలతో అద్భుతంగా కోనసాగింది. కళాశాల డైరెక్టర్ శ్రీ నేరేళ్ళ మల్లేశం గౌడ్  విద్యార్థులను ఆశీర్వదించారు. కళాశాల ఉపన్యాసకులు సిబ్బంది మరియు విద్యార్థులుపాల్గొని కార్యక్రమాన్ని అన్ని విధాలుగా విజయవంతం చేశారు.IMG-20250802-WA0114

Tags: